Breaking News

శామీర్‌పేట: కోళ్లఫారంలో నలుగురు యువకులు అనుమానాస్పద మృతి


బతుకు తెరువు కోసం వేరే చోటు నుంచి కోళ్లఫారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోన్న నలుగురు యువకులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన నగర శివార్లలో చోటుచేసుకుంది.బతుకు తెరువు కోసం వేరే చోటు నుంచి కోళ్లఫారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోన్న నలుగురు యువకులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన నగర శివార్లలో చోటుచేసుకుంది.

By December 21, 2018 at 02:23PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/youth-suspicious-deaths-in-farmhouse-at-shamirpet/articleshow/67191697.cms

No comments