టీడీపీ సమన్వయ సమావేశం.. తమ్ముళ్లకు బాబు క్లాస్

పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఎన్నికల వరకు పార్టీలో ఎమర్జెన్సీ ఉంటుంది.. ఎవరికి మినహాయింపు లేదు. నాతో సహా అందరరూ ప్రజల్లో నిరంతరం ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారు జాగ్రత్త.పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఎన్నికల వరకు పార్టీలో ఎమర్జెన్సీ ఉంటుంది.. ఎవరికి మినహాయింపు లేదు. నాతో సహా అందరరూ ప్రజల్లో నిరంతరం ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారు జాగ్రత్త.
By December 21, 2018 at 02:15PM
By December 21, 2018 at 02:15PM
No comments