Breaking News

ఫొటోలు: తీరంలో బీభత్సం సృష్టించిన తిత్లీ!


బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుఫాన్ ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. గురువారం ఉదయం వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద తీరం దాటుతున్న సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుఫాన్ ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. గురువారం ఉదయం వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద తీరం దాటుతున్న సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి.

By October 11, 2018 at 01:37PM


Read More https://telugu.samayam.com/photo-gallery/general/cyclone-titli-makes-landfall-at-odishas-gopalpur/photoshow/66160590.cms

No comments