బీజేపీలో చేరిన రాజనర్సింహ సతీమణి.. ఏంటి వ్యూహం?

సామాజిక కార్యకర్తగా సేవలందిస్తోన్న పద్మినీరెడ్డి.. భర్త డిప్యూటీ సీఎంగా ఉన్న కాలం నుంచే తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించేవారు. అయితే తన భర్త పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీని కాదని ఆమె కాశాయ తీర్థం పుచ్చుకున్నారు.సామాజిక కార్యకర్తగా సేవలందిస్తోన్న పద్మినీరెడ్డి.. భర్త డిప్యూటీ సీఎంగా ఉన్న కాలం నుంచే తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించేవారు. అయితే తన భర్త పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీని కాదని ఆమె కాశాయ తీర్థం పుచ్చుకున్నారు.
By October 11, 2018 at 01:41PM
By October 11, 2018 at 01:41PM
No comments