కర్ణాటక మున్సిపోల్స్‌లో బీజేపీకి షాక్.. వారంలోనే ఇంత మార్పా!

సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే గాలి బలంగా వీచింది. బీజేపీకి సొంతంగానే 302 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక, కర్ణాటకలో బీజేపీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే గాలి బలంగా వీచింది. బీజేపీకి సొంతంగానే 302 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక, కర్ణాటకలో బీజేపీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.
By June 01, 2019 at 01:24PM
By June 01, 2019 at 01:24PM
No comments