Breaking News

కశ్మీర్‌లో మహిళను కాల్చిచంపిన ఉగ్రమూకలు!


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతంలోని నర్బాల్ గ్రామంలో ఓ మహిళపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతంలోని నర్బాల్ గ్రామంలో ఓ మహిళపై కాల్పులకు తెగబడ్డారు.

By June 05, 2019 at 01:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-shot-dead-by-terrorists-in-pulwama-in-jammu-and-kashmir/articleshow/69661210.cms

No comments