Breaking News

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం


నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకనున్నట్లు ఐఎండీ తాజాగా తెలిపింది. ఇక 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి బుధవారం వెల్లడించారు.నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళను తాకనున్నట్లు ఐఎండీ తాజాగా తెలిపింది. ఇక 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి బుధవారం వెల్లడించారు.

By June 06, 2019 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/monsoon-may-hit-kerala-on-june-8-says-india-meteorological-department/articleshow/69669780.cms

No comments