పీటల దాకా వచ్చిన పెళ్లి యువకుడి ఎంట్రీతో రద్దు

తాను పెళ్లి కూతురిని ప్రేమిస్తున్నానంటూ సురేష్ చెప్పడంతో పెళ్లికి వచ్చినవారంతా షాకయ్యారు. వధువు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చిన యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తాను పెళ్లి కూతురిని ప్రేమిస్తున్నానంటూ సురేష్ చెప్పడంతో పెళ్లికి వచ్చినవారంతా షాకయ్యారు. వధువు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చిన యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
By June 10, 2019 at 11:02AM
By June 10, 2019 at 11:02AM
No comments