వామ్మో కాజల్! మేకప్ లేకున్నా ఇంత ‘అందం’గానా!

టాలీవుడ్ అందాల ‘చందమామ’ కాజల్ అగర్వాల్ అరుదైన ఫోటోలను షేర్ చేశారు. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసి అందం కోసం వెంపర్లాడే నవతరానికి చక్కటి సందేశం ఇచ్చారు. ఆమె ఫోటోలతో పాటు సందేశం తెగ వైరల్ అవుతోంది.టాలీవుడ్ అందాల ‘చందమామ’ కాజల్ అగర్వాల్ అరుదైన ఫోటోలను షేర్ చేశారు. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసి అందం కోసం వెంపర్లాడే నవతరానికి చక్కటి సందేశం ఇచ్చారు. ఆమె ఫోటోలతో పాటు సందేశం తెగ వైరల్ అవుతోంది.
By June 01, 2019 at 02:45PM
By June 01, 2019 at 02:45PM
No comments