Breaking News

ఉదయం పెళ్లి చేసుకుని రాత్రికే జంపయ్యాడు.. సినీ రచయితపై కేసు


హైదరాబాద్ వచ్చాక ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. అన్ని కోరికలు తీరాక తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా గౌతమ్ నిరాకరించాడు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగింది. హైదరాబాద్ వచ్చాక ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. అన్ని కోరికలు తీరాక తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా గౌతమ్ నిరాకరించాడు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగింది.

By June 01, 2019 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-filed-case-against-cinema-writer-over-cheating-wife/articleshow/69607018.cms

No comments