ప్రభుత్వ ఉన్నతాధికారిణి వీడియో కాన్ఫరెన్స్.. మధ్యలో పోర్న్ క్లిప్

మంగళవారం ఆహార, పౌరసరఫరాల శాఖకు చెందిన జిల్లాధికారులతో ముగ్ధా సింగ్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 33 జిల్లాలకు చెందిన అధికారులతో పాటు సెక్రటేరియట్లోని ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.మంగళవారం ఆహార, పౌరసరఫరాల శాఖకు చెందిన జిల్లాధికారులతో ముగ్ధా సింగ్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 33 జిల్లాలకు చెందిన అధికారులతో పాటు సెక్రటేరియట్లోని ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
By June 05, 2019 at 11:41AM
By June 05, 2019 at 11:41AM
No comments