టీటీడీ ఛైర్మన్ రేసులో మోహన్‌బాబు.. స్పందించిన కలెక్షన్ కింగ్!

కీలకమైన టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, నటుడు మోహన్ బాబు కూడా ఈ రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కీలకమైన టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, నటుడు మోహన్ బాబు కూడా ఈ రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
By June 05, 2019 at 11:26AM
By June 05, 2019 at 11:26AM
No comments