Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. మూడు చోట్లా టీఆర్ఎస్ ఘనవిజయం


ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ మూడు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు.ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ మూడు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు.

By June 03, 2019 at 09:42AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-candidates-wins-in-local-body-quota-mlc-elections-in-telangana/articleshow/69627624.cms

No comments