Breaking News

YS Jagan: జగన్ మోహన్ రెడ్డి పేరుతో శ్రీరెడ్డి ‘గోరింటాకు’.. ఎర్రగా పండించింది!


ఏపీ ఎన్నికల సందర్భంగా శ్రీరెడ్డి సర్వే అంటూ రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందన్న శ్రీరెడ్డి. ఇటీవల రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ కొత్త పల్లవి అందుకుని జగన్‌కి అనుకూలంగా పొలిటికల్ పోస్ట్‌లు వదులుతుంది. ఏపీ ఎన్నికల సందర్భంగా శ్రీరెడ్డి సర్వే అంటూ రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందన్న శ్రీరెడ్డి. ఇటీవల రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ కొత్త పల్లవి అందుకుని జగన్‌కి అనుకూలంగా పొలిటికల్ పోస్ట్‌లు వదులుతుంది.

By May 12, 2019 at 05:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ys-jagan-mohan-reddys-name-on-sri-reddys-hand-mehendi-pic-goes-viral/articleshow/69294118.cms

No comments