TDPతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభం, మా వల్లే మోదీ వ్యతిరేక గాలి: బాబు

నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరు, దేశానికి రాబోయేది కొత్త ప్రధానేనని చంద్రబాబు ట్వీట్ చేశారు. మోదీ వల్ల రాజకీయాల్లో హుందాతనం కొరవడిందని ఆయన విమర్శించారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందన్నారు.నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరు, దేశానికి రాబోయేది కొత్త ప్రధానేనని చంద్రబాబు ట్వీట్ చేశారు. మోదీ వల్ల రాజకీయాల్లో హుందాతనం కొరవడిందని ఆయన విమర్శించారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందన్నారు.
By May 10, 2019 at 06:42PM
By May 10, 2019 at 06:42PM
No comments