Maharshi: వాళ్లే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా: మహేష్ మాస్ స్పీచ్

మూడు పెద్ద బ్యానర్‌లు మా సినిమాను ప్రొడ్యూసర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడు అశ్వనీదత్ గారు సినిమా చూశారు. ఆయన ఎప్పుడూ నన్ను ప్రిన్స్, బాబూ అని పిలుస్తారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తారు. మూడు పెద్ద బ్యానర్‌లు మా సినిమాను ప్రొడ్యూసర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ అయినప్పుడు అశ్వనీదత్ గారు సినిమా చూశారు. ఆయన ఎప్పుడూ నన్ను ప్రిన్స్, బాబూ అని పిలుస్తారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే మహేష్ అని పిలుస్తారు.
By May 12, 2019 at 03:04PM
By May 12, 2019 at 03:04PM
No comments