Breaking News

Maharshi: రవి నుంచి రవి వరకు.. అల్లరి నరేష్ హార్ట్ టచింగ్ ట్వీట్


అల్లరి నరేష్ తొలి సినిమా విడుదలై మే 10తో 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నరేష్ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశాడు. రవి నుంచి రవి వరకు నా ప్రయాణం సర్కిల్‌లా సాగిందని గుర్తు చేసుకున్నాడు.అల్లరి నరేష్ తొలి సినిమా విడుదలై మే 10తో 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నరేష్ హార్ట్ టచింగ్ ట్వీట్ చేశాడు. రవి నుంచి రవి వరకు నా ప్రయాణం సర్కిల్‌లా సాగిందని గుర్తు చేసుకున్నాడు.

By May 10, 2019 at 10:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allari-naresh-heart-touching-tweet-on-his-17-years-cinema-journey/articleshow/69273995.cms

No comments