Breaking News

Kurnool Road Accident: 16 మృతదేహాలకు నేడు పోస్టుమార్టం


బస్సు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. జంక్షన్ సమీపించే సమయంలో బస్సు డ్రైవర్‌ వేగం నియంత్రించుకోవాల్సి ఉంది. కానీ ఆ సమయంలో బస్సు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. బస్సు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. జంక్షన్ సమీపించే సమయంలో బస్సు డ్రైవర్‌ వేగం నియంత్రించుకోవాల్సి ఉంది. కానీ ఆ సమయంలో బస్సు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది.

By May 12, 2019 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/postmortem-to-kurnool-district-accident-dead-bodies-today/articleshow/69288779.cms

No comments