KCR Tirumala Tour: తిరుమల పర్యటనకు కేసీఆర్.. రేణిగుంటలో ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి, చింతల రామచంద్రరెడ్డి తదితరులు కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి, చింతల రామచంద్రరెడ్డి తదితరులు కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు.
By May 26, 2019 at 06:14PM
By May 26, 2019 at 06:14PM
No comments