Breaking News

హైదరాబాద్-వరంగల్ హైవేపై మూడు కార్లు ఢీ.. ఇద్దరి మృతి


చాగల్లు దగ్గర మిదికొండ క్రాస్ రోడ్ దగ్గర మూడు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చాగల్లు దగ్గర మిదికొండ క్రాస్ రోడ్ దగ్గర మూడు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

By May 08, 2019 at 04:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/three-cars-collision-in-warangal-hyderabad-highway-two-killed/articleshow/69234080.cms

No comments