‘నీ న్యూడ్ ఫోటోలు పంపితే ఉద్యోగమిస్తా’.. యువతికి పోకిరీల ఎర

మియాపూర్‌కు చెందిన ఒక యువతికి ప్రదీప్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ఫోన్ చేశాడు. ప్రముఖ హోటల్ నుంచి మాట్లాడుతున్నానని, మీకు మా హోటళ్లో రిసెష్షనిస్టు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పాడు. మియాపూర్‌కు చెందిన ఒక యువతికి ప్రదీప్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ఫోన్ చేశాడు. ప్రముఖ హోటల్ నుంచి మాట్లాడుతున్నానని, మీకు మా హోటళ్లో రిసెష్షనిస్టు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పాడు.
By May 12, 2019 at 12:32PM
By May 12, 2019 at 12:32PM
No comments