హీరోయిన్‌కు తుపాకీ గురిపెట్టి..పెళ్లి చేసుకోమని భయపెట్టి.. హోటల్‌లో హైడ్రామా

ఈ మధ్యే తమిళనాడులో ఓ కుర్రాడు.. నేరుగా ఓ నటి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని నానా హంగామా చేశాడు. ఆ ఘటన మర్చిపోకముందే.. మరో యువకుడు ఏకంగా తనకిష్టమైన నటి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకోమని బెదిరించాడు. హైడ్రామాను తలపించిన ఈ ఘటన కలకలం రేపింది.ఈ మధ్యే తమిళనాడులో ఓ కుర్రాడు.. నేరుగా ఓ నటి ఇంటికి వెళ్లి పెళ్లి చేయమని నానా హంగామా చేశాడు. ఆ ఘటన మర్చిపోకముందే.. మరో యువకుడు ఏకంగా తనకిష్టమైన నటి తుపాకీ గురి పెట్టి పెళ్లి చేసుకోమని బెదిరించాడు. హైడ్రామాను తలపించిన ఈ ఘటన కలకలం రేపింది.
By May 26, 2019 at 10:39PM
By May 26, 2019 at 10:39PM
No comments