విడిపోయిన భార్యాభర్తలను కలిపిన ఎంపీటీసీ టికెట్

విడిపోయిన కుటుంబాలను కూడా కలిపే శక్తి ఎన్నికలకు ఉంది. కరీంనగర్ జిల్లా మోతె గ్రామంలో ఇలాంటి ఆసక్తికర ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐదేళ్లుగా వేరుగా ఉంటున్న భార్యాభర్తలను ఎంపీటీసీ ఎన్నికలు ఏకం చేశాయి.విడిపోయిన కుటుంబాలను కూడా కలిపే శక్తి ఎన్నికలకు ఉంది. కరీంనగర్ జిల్లా మోతె గ్రామంలో ఇలాంటి ఆసక్తికర ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐదేళ్లుగా వేరుగా ఉంటున్న భార్యాభర్తలను ఎంపీటీసీ ఎన్నికలు ఏకం చేశాయి.
By May 03, 2019 at 10:01PM
By May 03, 2019 at 10:01PM
No comments