Breaking News

తమిళనాడులో ఘోరం.. ప్రేమించడం లేదని డిగ్రీ విద్యార్థిని దారుణహత్య


ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పక్క గ్రామం పేరలైయూరుకు చెందిన ఆకాశ్(19) ఇంట్లోకి ప్రవేశించాడు. తనతో తెచ్చుకున్న కత్తితో తిలకవతిని విచక్షణా రహితంగా పొడిచాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పక్క గ్రామం పేరలైయూరుకు చెందిన ఆకాశ్(19) ఇంట్లోకి ప్రవేశించాడు. తనతో తెచ్చుకున్న కత్తితో తిలకవతిని విచక్షణా రహితంగా పొడిచాడు.

By May 10, 2019 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/one-side-lover-kills-degree-student-in-tamilnadu/articleshow/69262030.cms

No comments