Breaking News

'ఆ మంత్రి అండదండలతో విశాఖలో రేవ్‌ పార్టీ'


ఓ మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని విష్ణకుమార్ రాజు ఆరోపించారు. కోడ్‌ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి పేషీనుంచి ఎక్సైజ్‌ అధికారులకు వెళ్లాయన్నారు. ఓ మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని విష్ణకుమార్ రాజు ఆరోపించారు. కోడ్‌ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రి పేషీనుంచి ఎక్సైజ్‌ అధికారులకు వెళ్లాయన్నారు.

By May 05, 2019 at 06:00PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-leader-vishnu-kumar-raju-sensational-comments-on-vizag-rave-party/articleshow/69187335.cms

No comments