Breaking News

మార్కుల పేరుతో ప్రలోభం.. కాలేజీ అమ్మాయిలతో రాసలీలలు


ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆ కాలేజీలో చదువుతున్న పలువురు అమ్మాయిలను చెరబట్టాడు. తన కోరికలు తీరిస్తే పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానని ప్రలోభపెట్టాడు. చాలామంది విద్యార్థినులు మార్కుల ఆశతో అతడికి లొంగిపోయారు. ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆ కాలేజీలో చదువుతున్న పలువురు అమ్మాయిలను చెరబట్టాడు. తన కోరికలు తీరిస్తే పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానని ప్రలోభపెట్టాడు. చాలామంది విద్యార్థినులు మార్కుల ఆశతో అతడికి లొంగిపోయారు.

By May 30, 2019 at 12:51PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/faridabad-college-sex-abuse-case-college-professor-accused-of-sex-scandal/articleshow/69575396.cms

No comments