బంగారం షాపులు కళకళ.. ట్రాఫిక్ జామ్తో జనాలు విలవిల

సోమాజీగూడలోని లలితా జ్యుయెలర్స్ మంగళవారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఇక్కడకు వచ్చిన కస్టమర్లు తమ వాహనాలను రోడ్ల పక్కనే పార్క్ చేశారు. దీంతో ఉదయం 11.30 గంటల సమయంలో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సోమాజీగూడలోని లలితా జ్యుయెలర్స్ మంగళవారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఇక్కడకు వచ్చిన కస్టమర్లు తమ వాహనాలను రోడ్ల పక్కనే పార్క్ చేశారు. దీంతో ఉదయం 11.30 గంటల సమయంలో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
By May 08, 2019 at 11:38AM
By May 08, 2019 at 11:38AM
No comments