ఏపీ కేడర్‌కు ఐఏఎస్ శ్రీలక్ష్మి.. కీలక పదవికి జగన్ హామీ?

రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మికి తెలంగాణ కేడర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఉందని శ్రీలక్ష్మి చేసుకున్న దరఖాస్తుపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మికి తెలంగాణ కేడర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఉందని శ్రీలక్ష్మి చేసుకున్న దరఖాస్తుపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By May 28, 2019 at 08:01AM
By May 28, 2019 at 08:01AM
No comments