Breaking News

ఇలాంటి కక్కుర్తి హీరో ఎవరూ ఉండరు.. నాకేం జరిగినా విష్ణునే కారణం: ‘ఓటర్’ దర్శకుడు


తానొక దర్శకుడిగా, నిర్మాతకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో మంచు విష్ణు చూపించిన చోట సంతకం పెట్టానని కార్తీక్‌రెడ్డి చెప్పారు. అసలు ‘ఓటర్’కు, ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాకి సంబంధమే లేదని అన్నారు.తానొక దర్శకుడిగా, నిర్మాతకు నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో మంచు విష్ణు చూపించిన చోట సంతకం పెట్టానని కార్తీక్‌రెడ్డి చెప్పారు. అసలు ‘ఓటర్’కు, ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాకి సంబంధమే లేదని అన్నారు.

By May 12, 2019 at 03:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/voter-director-kartheek-reddy-sensational-comments-on-manchu-vishnu/articleshow/69293101.cms

No comments