తెలంగాణలో ప్రారంభమై పరిషత్ ఎన్నికల రెండో దశ పోలింగ్

తెలంగాణలోని మొత్తం 5,187 ఎంపీటీసీలు, 538 జెడ్పీటీసీలకు మూడు దశల్లోఎన్నికలను నిర్వహిస్తుండగా రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే ముగియనుంది.తెలంగాణలోని మొత్తం 5,187 ఎంపీటీసీలు, 538 జెడ్పీటీసీలకు మూడు దశల్లోఎన్నికలను నిర్వహిస్తుండగా రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే ముగియనుంది.
By May 10, 2019 at 08:03AM
By May 10, 2019 at 08:03AM
No comments