Breaking News

పవన్ కోసం ‘మహర్షి’ స్పెషల్ షో!


రైతు సమస్యల్ని భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలకు హత్తుకునేలా సోషల్ మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆసక్తిచూపిస్తుండటంతో చిత్ర యూనిట్ స్పెషల్ షోకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. రైతు సమస్యల్ని భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలకు హత్తుకునేలా సోషల్ మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఆసక్తిచూపిస్తుండటంతో చిత్ర యూనిట్ స్పెషల్ షోకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

By May 12, 2019 at 10:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maharshi-movie-special-show-for-pawan-kalyan/articleshow/69297819.cms

No comments