సౌదీలో గద్వాల దంపతుల దుర్మరణం.. మృతదేహాల పక్కనే నాలుగేళ్ల కుమారుడి రోదన

తెలంగాణలోని గద్వాలకు చెందిన స్వప్నలత, ఫిరోజ్ అహ్మద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల బాబు అబ్దుల్ రహీం ఉన్నాడు. సౌదీ అరేబియాలోని హఫర్ అల్-బాతిన్ నగరంలో ఓ హాస్పిటల్‌లో స్వప్నలత డాక్టర్‌గా పనిచేస్తున్నారు.తెలంగాణలోని గద్వాలకు చెందిన స్వప్నలత, ఫిరోజ్ అహ్మద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల బాబు అబ్దుల్ రహీం ఉన్నాడు. సౌదీ అరేబియాలోని హఫర్ అల్-బాతిన్ నగరంలో ఓ హాస్పిటల్‌లో స్వప్నలత డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
By May 27, 2019 at 09:22AM
By May 27, 2019 at 09:22AM
No comments