కేబినెట్ కూర్పుపై మోదీ-షా సుదీర్ఘ చర్చలు, కిషన్ రెడ్డికి ఛాన్స్?

దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ బీజేపీ చీఫ్ అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేబినెట్ కూర్పు విషయమై ఇరువురూ చర్చించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ బీజేపీ చీఫ్ అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కేబినెట్ కూర్పు విషయమై ఇరువురూ చర్చించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
By May 29, 2019 at 10:42PM
By May 29, 2019 at 10:42PM
No comments