Breaking News

అమ్మ కోరిక తీర్చడం కోసం.. కవలలను పెళ్లాడిన కవల సోదరులు


చనిపోయిన అమ్మ కోరిక తీర్చడం కోసం కవల సోదరులు కవలలను పెళ్లాడారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో చోటు చేసుకుంది. అరుదైన ఈ వివాహ వేడుకను చూసి బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన అమ్మ కోరిక తీర్చడం కోసం కవల సోదరులు కవలలను పెళ్లాడారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేటలో చోటు చేసుకుంది. అరుదైన ఈ వివాహ వేడుకను చూసి బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

By May 28, 2019 at 06:21PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/twins-married-to-another-set-of-twins-in-east-godavari-district/articleshow/69544008.cms

No comments