Breaking News

‘సరిలేరు నీకెవ్వరు’.. తండ్రి పుట్టినరోజు నాడే ముహూర్తం


ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలుపంచుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు కూడా పాలుపంచుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది.

By May 31, 2019 at 08:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-and-anil-ravipudis-sarileru-neekevvaru-muhurtam-today/articleshow/69590984.cms

No comments