Breaking News

డ్రగ్స్ ఓవర్ డోస్.. హైదరాబాద్‌లో యువకుడి మృతి


హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. మోతాదుకు మించిన డ్రగ్స్ తీసుకున్న యువకుడు శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. మోతాదుకు మించిన డ్రగ్స్ తీసుకున్న యువకుడు శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.

By May 11, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/youth-dies-of-suspected-drug-overdose-in-rajendra-nagar-at-hyderabad/articleshow/69278170.cms

No comments