Breaking News

శ్రియ స్వీట్ కిస్.. రష్యన్ భర్తతో షికారు చేస్తోన్న బ్యూటీ


ప్రస్తుతం శ్రియ, కొస్చీవ్ దంపతులు విహార యాత్రలో ఉన్నారు. రెండు రోజుల క్రితం పెరూలో పర్యటించిన ఈ జంట.. తాజాగా మెక్సికోకు బైబై చెప్పింది. తన భర్తకు ముద్దుపెడుతోన్న ఫొటోను కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ప్రస్తుతం శ్రియ, కొస్చీవ్ దంపతులు విహార యాత్రలో ఉన్నారు. రెండు రోజుల క్రితం పెరూలో పర్యటించిన ఈ జంట.. తాజాగా మెక్సికోకు బైబై చెప్పింది. తన భర్తకు ముద్దుపెడుతోన్న ఫొటోను కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

By May 30, 2019 at 07:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shriya-saran-wraps-up-mexican-vacay-with-a-kiss-to-husband-andrei-koscheev/articleshow/69584496.cms

No comments