Breaking News

నిరూపించూ.. పబ్లిక్‌గా ఉరేసుకుంటా: కేజ్రీవాల్‌కు గంభీర్ సవాల్


ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కరపత్రాలు పంచడం వెనుక తాను ఉన్నాననే ఆరోపణల పట్ల గంభీర్ స్పందించాడు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పబ్లిక్‌గా ఉరేసుకుంటానన్నారు. ఈ వ్యవహారంలో గంభీర్‌కు భజ్జీ బాసటగా నిలిచాడు.ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కరపత్రాలు పంచడం వెనుక తాను ఉన్నాననే ఆరోపణల పట్ల గంభీర్ స్పందించాడు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పబ్లిక్‌గా ఉరేసుకుంటానన్నారు. ఈ వ్యవహారంలో గంభీర్‌కు భజ్జీ బాసటగా నిలిచాడు.

By May 10, 2019 at 04:29PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/will-hang-myself-in-public-if-arvind-kejriwal-proves-charges-gautam-gambhir/articleshow/69268297.cms

No comments