రేణిగుంటలో జగన్‌కు ఘన స్వాగతం.. బుధవారం శ్రీవారి దర్శనం

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుపతి వచ్చిన జగన్.. పద్మావతీ అతిథి గృహంలో బస చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుపతి వచ్చిన జగన్.. పద్మావతీ అతిథి గృహంలో బస చేయనున్నారు.
By May 28, 2019 at 07:13PM
By May 28, 2019 at 07:13PM
No comments