Breaking News

తెలంగాణలో నిప్పుల కుంపటి.. థార్ ఎడారి కంటే వేడిగా హైదరాబాద్


హైదరాబాద్‌లో కూడా ఆదివారం థార్ ఎడారి కంటే అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. థార్ ఎడారిలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. బేగంపేటలో 43.4 డిగ్రీలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.హైదరాబాద్‌లో కూడా ఆదివారం థార్ ఎడారి కంటే అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. థార్ ఎడారిలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. బేగంపేటలో 43.4 డిగ్రీలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ తెలిపింది.

By May 27, 2019 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-hottest-on-earth-47-8-degrees-recorded-in-mancherial/articleshow/69513147.cms

No comments