బీరు బాటిల్‌లో చెత్త.. అది కలుషితమైందని నిరూపించేందుకు తాగి అస్వస్థతకు గురైన యువకుడు

ఎస్ఐ పట్టించుకోలేదన్న కోపం, ఆ బీరు కలుషితమైందని నిరూపించాలనే తాపత్రయంతో చెత్తతో నిండిన బీర్లనే తాగేశాడు. కొంత సేపటికి వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఎస్ఐ పట్టించుకోలేదన్న కోపం, ఆ బీరు కలుషితమైందని నిరూపించాలనే తాపత్రయంతో చెత్తతో నిండిన బీర్లనే తాగేశాడు. కొంత సేపటికి వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
By May 27, 2019 at 08:45AM
By May 27, 2019 at 08:45AM
No comments