Breaking News

కడప పెద్ద దర్గాలో జగన్.. సంప్రదాయ తలపాగా చుట్టి ప్రార్థనలు


నవ్యాంధ్ర నయా సీఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. కడప పెద్ద దర్గాను సందర్శించారు. దర్గా వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది.నవ్యాంధ్ర నయా సీఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. కడప పెద్ద దర్గాను సందర్శించారు. దర్గా వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది.

By May 29, 2019 at 01:22PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-ys-jagan-visits-pedda-dargah-in-kadapa/articleshow/69555558.cms

No comments