Breaking News

రవితేజ ‘డిస్కోరాజా’ ఆగిపోయిందా.. స్పందించిన నిర్మాత!


తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ‘డిస్కోరాజా’ ఆగిపోయిందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ తాజాగా కొన్ని వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని నిర్మాత రామ్ తాళ్లూరి, ద‌ర్శకుడు విఐ ఆనంద్ ఖండించారు.తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ‘డిస్కోరాజా’ ఆగిపోయిందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ తాజాగా కొన్ని వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని నిర్మాత రామ్ తాళ్లూరి, ద‌ర్శకుడు విఐ ఆనంద్ ఖండించారు.

By May 06, 2019 at 06:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/second-schedule-of-disco-raja-will-go-on-floors-from-may-27th/articleshow/69203253.cms

No comments