జగన్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారా..? సినీ ప్రముఖులకు పృథ్వీ సూటి ప్రశ్న!

తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరికీ జగన్ సీఎం కావడం ఇష్టంలేదని అనిపిస్తోందని పృథ్వీ అన్నారు. జగన్ సీఎం అయ్యాక కనీసం అభినందనలు చెప్పకపోతే ఆయన సీఎం కావడం వీళ్లకు ఇష్టంలేదనే అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరికీ జగన్ సీఎం కావడం ఇష్టంలేదని అనిపిస్తోందని పృథ్వీ అన్నారు. జగన్ సీఎం అయ్యాక కనీసం అభినందనలు చెప్పకపోతే ఆయన సీఎం కావడం వీళ్లకు ఇష్టంలేదనే అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
By May 28, 2019 at 06:00PM
By May 28, 2019 at 06:00PM
No comments