Breaking News

జగన్ ప్రమాణ స్వీకార వేడుకను తిలకించడం కోసం.. లండన్‌ నుంచి వచ్చేసిన కుమార్తె


జగన్ గురువారం మధ్యాహ్నం ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ నుంచి వచ్చేశారు. వర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకుంటున్నారు.జగన్ గురువారం మధ్యాహ్నం ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ నుంచి వచ్చేశారు. వర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకుంటున్నారు.

By May 29, 2019 at 06:51PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ys-jagan-oath-taking-ceremony-varsha-reddy-comes-from-london/articleshow/69564283.cms

No comments