జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముస్తాబైన బెజవాడ.. అదిరిపోయే ఏర్పాట్లు

స్టేడియంలో 30 వేలమందికి సీటింగ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు 5 రకాల పాస్‌లు జారీ చేశారు.. ఈ పాస్‌లు ఉన్నవాళ్లనే స్టేడియంలోకి అనుమతిస్తారు. ఏఆర్ గ్రౌండ్స్‌లో వీఐపీలకు.. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు సిద్దార్థ కాలేజీ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో 30 వేలమందికి సీటింగ్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు 5 రకాల పాస్‌లు జారీ చేశారు.. ఈ పాస్‌లు ఉన్నవాళ్లనే స్టేడియంలోకి అనుమతిస్తారు. ఏఆర్ గ్రౌండ్స్‌లో వీఐపీలకు.. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు సిద్దార్థ కాలేజీ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు.
By May 29, 2019 at 03:54PM
By May 29, 2019 at 03:54PM
No comments