Breaking News

కళ తప్పిన ఎన్టీఆర్ ఘాట్.. మునుపటి సందడి ఏమైంది?


ఎన్టీఆర్ ఎఫెక్టో ఏమో కానీ ఆయన వెళ్లిపోయిన తరవాత ఘాట్‌ను పలు రకాల పూలతో అలంకరించారు. ఆ తరవాతే మిగిలిన కుటుంబ సభ్యులు వచ్చి నివాళులర్పించారు. అయితే, ఎన్టీఆర్ రావడానికి ముందే ఈ అలంకరణ ఎందుకు చేయలేదు అన్నది ప్రశ్న.ఎన్టీఆర్ ఎఫెక్టో ఏమో కానీ ఆయన వెళ్లిపోయిన తరవాత ఘాట్‌ను పలు రకాల పూలతో అలంకరించారు. ఆ తరవాతే మిగిలిన కుటుంబ సభ్యులు వచ్చి నివాళులర్పించారు. అయితే, ఎన్టీఆర్ రావడానికి ముందే ఈ అలంకరణ ఎందుకు చేయలేదు అన్నది ప్రశ్న.

By May 28, 2019 at 02:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/why-ntr-ghat-goes-into-fade-after-the-defeat-of-tdp-in-andhra-elections/articleshow/69536170.cms

No comments