Breaking News

ఆరేళ్లుగా కూతురిపై అత్యాచారం.. రెండుసార్లు అబార్షన్


కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు.. కూతురిపై ఆరేళ్లుగా అత్యాచారానికి ఒడిగడుతున్నాడు. రెండుసార్లు అబార్షన్ చేయించగా.. రెండు నెలల క్రితం ఓ బిడ్డకు ఆ యువతి జన్మనిచ్చింది.కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు.. కూతురిపై ఆరేళ్లుగా అత్యాచారానికి ఒడిగడుతున్నాడు. రెండుసార్లు అబార్షన్ చేయించగా.. రెండు నెలల క్రితం ఓ బిడ్డకు ఆ యువతి జన్మనిచ్చింది.

By May 05, 2019 at 06:27PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/auto-driver-arrested-for-raping-19-year-old-daughter-for-six-years-in-firozabad/articleshow/69187622.cms

No comments