Breaking News

కేంద్ర మంత్రివర్గంలో ఏకైక తెలుగోడు.. మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి


సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. మోదీతో సన్నిహిత సంబంధాలున్న ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి కిషన్ రెడ్డి కావడం గమనార్హం.సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. మోదీతో సన్నిహిత సంబంధాలున్న ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి కిషన్ రెడ్డి కావడం గమనార్హం.

By May 30, 2019 at 08:24PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/secunderabad-bjp-mp-kishan-reddy-takes-oath-as-union-minister/articleshow/69584654.cms

No comments