Breaking News

పాక్ మీదుగా భారత గగనతలంలో ప్రవేశించిన కార్గో విమానం.. అడ్డగించి జైపూర్‌లో దించేసిన ఐఏఎఫ్


నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించిన కార్గో విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ బలవంతంగా దించేసింది. ఈ విమానం జార్జియా నుంచి కరాచీ మీదుగా ఢిల్లీ వస్తున్నట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించిన కార్గో విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ బలవంతంగా దించేసింది. ఈ విమానం జార్జియా నుంచి కరాచీ మీదుగా ఢిల్లీ వస్తున్నట్టు సమాచారం.

By May 10, 2019 at 07:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iaf-jets-intercept-georgian-cargo-plane-after-it-deviates-from-flight-path-force-it-to-land-at-jaipur/articleshow/69271353.cms

No comments